
YSR Congress Party
February 15, 2025 at 02:15 PM
అలిపిరి వద్ద పనిచేయని ఫాస్ట్ ట్యాగ్.. వాహనదారులు తీవ్ర అవస్థలు
డబ్బులు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది.. ఫోన్ ఫేలోనే టోల్ ఫీజు కట్టాలని లేకుంటే వెనక్కి వెళ్ళిపోవాలని దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులు
వారం రోజులుగా ఇదే తంతు.. అయినా పట్టించుకోని టీటీడీ అధికారులు
వాహనదారులు, భక్తుల ఇబ్బందులు మీకు కనిపించడం లేదా నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ?
#cbnfailedcm
#savetirumalafromtdp
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😂
😮
😢
33