
YSR Congress Party
February 16, 2025 at 05:21 AM
నారా చంద్రబాబు నాయుడు వచ్చాడు.. రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి
అడుగడుగునా అన్నదాతలకి చంద్రబాబు వెన్నుపోటు.. ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం హామీ గాలికి
గిట్టుబాటు ధరలు లేక రోజురోజుకీ పెరిగిపోతున్న అన్నదాతల ఆత్మహత్యలు
వ్యవసాయం అంటే నీకు ఎందుకు చంద్రబాబు ఇంత చిన్నచూపు?
#cbnpaniayipoyindhi
#cbnfailedcm
#seizetheliarpk
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😮
15