YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 16, 2025 at 07:34 AM
వ్యవసాయం ఒక దండగమారి వృత్తి అని ఎన్నోసార్లు చెప్పిన నారా చంద్రబాబు నాయుడు రైతులను వారి మానానవారిని వదిలేస్తున్నారు. వైయస్ జగన్ హయాంలో ఏటా అందిన రైతు భరోసాను చంద్రబాబు ఎగ్గొట్టారు. దీంతో పెట్టుబడి డబ్బు లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. #ysjaganforfarmers #cbnpaniayipoyindhi #cbnfailedcm #seizetheliarpk #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 😢 😮 🙏 8

Comments