
YSR Congress Party
February 16, 2025 at 08:51 AM
అన్నమయ్య జిల్లాలో యువతిపై కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళీ కుమారుడు గణేష్ యాసిడ్ దాడి చేయడం దారుణం
వైయస్ జగన్ గారు దిశా చట్టం తీసుకొచ్చి ఆడబిడ్డలకు రక్షణగా నిలిచారు. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని గాలికి వదిలేయడంతోనే ఈ అరాచకాలు
యాసిడ్ దాడి నిందితుడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని.. బాధితురాలికి అండగా నిలవాలి. అప్పటివరకూ వైయస్ఆర్ సీపీ పోరాడుతుంది
-కొర్ల శిరీష గారు, టెక్కలి వైయస్‌ఆర్‌సీపీ మహిళా నాయకురాలు
#justiceforgautami
#apisnotinsafehands
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😂
12