YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
February 16, 2025 at 10:08 AM
🚨 #justiceforgautami కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు కనీస రక్షణ కల్పించలేకపోతోంది పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయిని టీడీపీకి చెందిన వాడు కిరాతకంగా ఆసుపత్రి బెడ్ పైకి చేరేలా చేశాడు ఆడబిడ్డలపై చెయ్యి వేయాలంటే భయపడే రీతిలో ఎందుకు చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురాలేకపోతోంది? మహిళా హోం మంత్రి అనిత ఎక్కడ ఉన్నారు? -అవుతు శ్రీశైలజ రెడ్డి గారు, విజయవాడ డిప్యూటీ మేయర్ #apisnotinsafehands #cbnfailedcm #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
👍 ❤️ 😢 😂 18

Comments