🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
February 8, 2025 at 01:59 AM
🔔 *పరిజ్ఞానం* 🔔 ప్రస్తుతం శనైశ్చరుడు కుంభ రాశిలో వున్నారు కావున. ఏలినాటి శని లో వున్న మకర కుంభ మీన రాశుల వారు మరియు అర్ధాష్టమ శని లో వున్న వృశ్చిక రాశి వారు. అష్టమ శని లో వున్న కర్కాటక రాశి వారు లగ్న శని కలిగిన వారు శని ఆధిపత్య రాశులైన మకర కుంభ రాశి వారు .. సంపూర్ణ శని దోష నివారణకు 19 శనివారాలు పాటు ఆ శనీశ్వరుని పూజ / లేదా మీ దగ్గరలోని నవగ్రహ ఆలయం లో ప్రదక్షిణలు చేసుకుని ఈ కింది కథ తప్పక వినండి. ఆ శని భగవానుని సంపూర్ణ కృప పొందండి🙏🏻 https://youtu.be/uiZUFbcXuhM 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏 ❤️ 👍 😢 52

Comments