🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
February 11, 2025 at 02:57 PM
🔔 *పంచాంగం* 🔔 🕉️ *ఓం శ్రీ గురుభ్యోనమః*🔯🚩 బుధవారం,ఫిబ్రవరి 12, 2025 *శ్రీ క్రోధి నామ సంవత్సరం* *ఉత్తరాయనం-శిశిర ఋతువు* *మాఘ మాసం-శుక్ల పక్షం* *తిథి:🌕పూర్ణిమ రా7.08 వరకు* *వారం:బుధవారం(సౌమ్యవాసరే)* *నక్షత్రం:ఆశ్లేష రా7.39 వరకు* యోగం:సౌభాగ్యం ఉ8.29 వరకు కరణం:విష్ఠి.ఉ7.03 వరకు,తదుపరి,బవ. రా7.08 వరకు వర్జ్యం:ఉ8.06 - 9.45 దుర్ముహూర్తము: ఉ11.51 - 12.37 అమృతకాలం:సా6.00 - 7.39 రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం: ఉ7.30 - 9.00 సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *6.33* సూర్యాస్తమయం:*5.56* *మాఘ పూర్ణిమ/మహామాఘి* *కుంభ సంక్రమణం రా1.36* *సర్వేజనాః సుఖినో భవంతు!* *శుభమస్తు* *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* https://youtube.com/@satsangam7?si=CFgW6L5kmHDOPV4m 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏 ❤️ 👍 27

Comments