HT Telugu

HT Telugu

27.4K subscribers

Verified Channel
HT Telugu
HT Telugu
February 10, 2025 at 05:55 AM
> ప్రతియేటా పరీక్షల సీజన్​కి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో మాట్లాడతారాన్న విషయం తెలిసిందే. దీనిని ‘పరీక్షా పే చర్చా’ అని పిలుస్తారు. ఫిబ్రవరి 10, మంగళవారం విద్యార్థులతో ఈ ముఖాముఖిని నిర్వహించారు మోదీ. సాధారణంగా పెద్ద హాల్​లో జరిగే ఈ ఈవెంట్​, ఈసారి ప్రకృతి మధ్యలో జరిగింది. అంతేకాదు పరీక్షా పే చర్చా 2025 ఫార్మాట్​ కూడా మారింది! మోదీతో పాటు అనేక మంది నిపుణులు ఇందులో పాల్గొన్నారు.
👍 🙏 2

Comments