
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
January 20, 2025 at 02:47 AM
MNS ముఖ్య నాయకులు సభ్యులకు సమాచారం.
మన ముందు ఉన్న కార్యక్రమాలు ఇవి.
1. జనవరి 26 రిపబ్లిక్ డె సందర్బంగా ఏదైనా కార్యక్రమం చేయాలి. ఉపన్యాసం, వ్యాసం రచన పోటీలు, రాజ్యాంగం పై అవగాహన కల్పించే సదస్సులు.
2. ఫిబ్రవరి 28 సైన్స్ డె సందర్బంగా ఏదైనా కార్యక్రమం. సైన్స్ క్విజ్, శాస్త్రీయ అవగాహన సదస్సులు.
3. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం.
4. మార్చి 23 భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల అమరదినం కొవ్వొత్తుల ర్యాలీ లేదా సదస్సు,
5. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. హైదరాబాద్ పెద్ద అంబేద్కర్ విగ్రహం సందర్శన.
మరియు జనవరి, ఫిబ్రవరి రెండు నెలలలో ఏదైనా ఒక ఆదివారం ఆయా జిల్లాల్లో "ప్రకృతి దర్శనం" కార్యక్రమాలు నిర్వహించాలి.
అలగే డా. బైరి నరేష్ అన్ని జిల్లాల పర్యటన ఉంటుంది.
ఇట్లు
డాక్టర్ బైరి నరేష్ 7013160831
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం
👍
❤️
🙏
24