Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS) WhatsApp Channel

Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)

5.7K subscribers

About Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)

హాయ్ నా పేరు డాక్టర్ బైరినరేష్ ఇది నా పర్సనల్ & MNS ముఖ్య సమాచార వాట్సాప్ ఛానల్ ఇందులో నా ఆలోచనలు అభిప్రాయాలు ఆచరణ కార్యాచరణ ప్రణాళికలు ప్రయాణాలు నా యూట్యూబ్ ఛానల్ వీడియో లింక్స్ మరియు చేయబోయే కార్యక్రమాలు వంటి అన్ని రకాల అప్ డేట్స్ ఇందులో పెడతాను. అనవసరమైనవి పెట్టను. మీ సమయం వృథా చేయను. నన్ను గౌరవించే వారు, నా లాంటి ఆలోచనలతో ఉన్నవారు, నా శ్రేయోభిలాషులు, నాతో చదువుకున్నవారు నాతో కలిసి పని చేసిన, చేస్తున్న వారు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం MNS సభ్యులు, నాయకులు ఈ వాట్సాప్ ఛానల్ ఫాలో కాగలరు. ఇక మీదట క్రమంగా అన్ని వాట్సాప్ గ్రూప్ లు తగ్గిస్తూ వస్తాను. ఎప్పటికప్పుడు నా అప్ డేట్స్ ఈ గ్రూప్ లో మాత్రమే పెడతాను గమనించగలరు. ఈ గ్రూప్ అత్యంత ప్రామాణికం. నా పేరుతో ఇతరులు ఏదైనా సమాచారం వీడియో పెడితే నమ్మకండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం లక్ష్యం అందరినీ ఆలోచింపజేయడం మనలాంటి వారిని సమీకరించడం. శాస్త్రీయ సమసమాజ నిర్మాణం కోసం పాటు పడటం. 1.మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (MNS) 2.ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ (ISTA) 3.కులాంతర మతాంతర వివాహితుల సంఘం (KMVS) 4.విద్యార్థి విజ్ఞాన వేదిక (VVV) 5. ప్రత్యామ్నాయ సాంస్కృతిక మహిళా సంఘం(PSMS) మనలాంటి వారికి ఈ వాట్సాప్ ఛానల్ లో లింక్ పెట్టండి ఈ గ్రూప్ లో ఉంటె ఇతర MNS గ్రూప్ లలో లేకపోయినా పరవాలేదు. https://whatsapp.com/channel/0029VaG39tV4yltOyKOTZn0N ఇట్లు డా. బైరి నరేష్ 7013160831 M.A., M.Sc., B.Ed., PGDGC, M.H.R.M., D.M.C., Ph.D., M.C.J. (LL.B)

Similar Channels

Swipe to see more

Posts

Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
5/29/2025, 4:22:28 AM

సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల 4 రోజుల ప్రత్యేక శిక్షణ 2025 జూన్ 5,6,7,8 _కర్నూల్ టౌన్ సంఘసంస్కరణ ఉద్యమంలో నేను అత్యంత క్రియాశీలకుడిని అనుకునే వారు మాత్రమే రాగలరు. నాకంటూ ఓ భాద్యత ఉంది, నా పాత్ర నేను పోషిస్తాను, నేను సమాజ చైతన్యంలో నాదైన ఓ కొత్త చరిత్ర లిఖించు కుంటాను, ఒక అంశంపై సభలు సమావేశాల్లో వక్తగా వెళ్ళేలా తయారు అవుతాను, ఏదైనా ఒక టాపిక్ పై ప్రజలకు విద్యార్థులకు బోధించే రిసోర్స్ పర్సన్ గా నాకు అవకాశం కావాలి, నాకు సబ్జెక్ట్ కావాలి... నాకు మార్గ నిర్దేశం కావాలి.... నాకు అత్యంత అనుభం గల వారిచేత శిక్షణ కావాలి అనుకునే వారికి చక్కటి అవకాశం. వెంటనే 7013160831 కి ఫోన్ చేయండి. ఈ వేసవి సెలవుల్లో ఓ నాలుగు రోజులు నేను నేర్చుకుంటాను. నాకు శిక్షణ కావాలి అనే వారు మాత్రమే ఫోన్ చేయండి. జూన్ 5,6,7,8 నాలుగు రోజులు కర్నూల్ టౌన్ లో ఒకే చోట భోజనం వసతి శిక్షణ ఉంటుంది. కేవలం 50 మందికి మాత్రమే అవకాశం సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల శిక్షణ నిర్వహణ: ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ మరియు MNS ఈ నాలుగు రోజులు పూర్తిగా డాక్టర్ బైరి నరేష్ jvv బ్రహ్మరెడ్డి గారు మీతో ఉంటారు. ఇందులో జీవం పుట్టుక గూర్చి ఎలా బోధించాలి, మానవ పరిణామం ఎలా జరిగింది, సమాజ పరిణామం, ప్రజలకు ఆరోగ్యం గూర్చి ఎలా వివరించాలి, సైన్స్ గూర్చి ప్రజలకు ఎలా భోదించాలి. మూఢత్వం గూర్చి విద్యార్థులకు, ప్రజలకు ఎలా భోదించాలో నేర్పించడం జరుగుతుంది. ఈ శిక్షణ లో పాల్గొన్న మీరే ఆయా జిల్లాలకు రిసోర్స్ పర్సన్స్ గా వెళ్ళాలి. ప్రధాన వక్తలుగా వెళ్ళాలి, సమాజంలోని ఇతర సంఘాల వారికి పలు విషయాలపై మాట్లాడే అతిథులుగా వెళ్ళాలి. అందుకే ఈ శిక్షణ. పాల్గొనే వారు 2 నల్ల చొక్కాలు, తినడానికి ప్లేటు, టీ గ్లాస్, వాటర్ బాటిల్, నోట్ బుక్, పెన్ను, పడుకోవడానికి 2 దుప్పట్లు వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. 4 రోజల భోజనం వసతి శిక్షణ పూర్తిగా సంఘం ఏర్పాటు చేస్తుంది. పాల్గొనే వారు ఐడి కార్డ్ కోసం ఇతర నిర్వహణ సామాగ్రి అవసరాల కోసం కేవలం 500 చెల్లించి పేరు నమోదు చేసుకోగలరు. 500 మాత్రమే అదనంగా ఎటువంటి ఖర్చు ఉండదు. ఎవరైనా రావచ్చు. MNS క్రియాశీలకులు ముఖ్యులు తప్పక ఈ అవకాశాన్ని వినియోగిచుకోగలరు. ఇట్లు డాక్టర్ బైరి నరేష్ 7013160831 ఫౌండర్ మరియు జాతీయ అద్యక్షుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఆసక్తి గలవారు వెంటనే నాకు ఫోన్ చేయండి కార్యక్రమం ఇంచార్జి: దమ్ము పద్మక్క సోషల్ టీచర్ +919490779970 (MNS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) బిరుదు కిరణ్ కుమార్ సైన్స్ టీచర్ +919010192288 (ఇండియన్ సైంటిఫిక్ టీచర్స్ అసోసియేషన్ ISTA కో-ఆర్డినేటర్ ) ఈ ప్రకటన ఇస్తున్న తేది: 29 మే 2025 కార్యక్రమం జరిగేది జూన్ 5-8 కర్నూల్ టౌన్. మొదట స్పందించిన 50 మందికి మాత్రమే అవకాశం.

👍 ❤️ 🙏 18
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
5/26/2025, 2:43:01 AM
Post image
👍 ❤️ 🙏 34
Image
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
6/1/2025, 8:16:00 AM

బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్ శ్రీప్రియ మన నంద్యాల జిల్లా MNS అద్యక్షుడు నాగేశ్వరరావు క్రిష్ణ ప్రియ ల పెద్ద కూతురు. ఈ రోజు తనని అభినందించడం జరిగింది. తాను ఒకవైపు ఆటలు ఆడుతూ మరో వైపు SSC లో 552 మార్కులు తెచ్చుకుంది. తాను స్పష్టమైన నాస్తికురాలు.

Post image
👍 ❤️ 🙏 35
Image
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
5/30/2025, 3:28:11 AM

నా మొదటి కారుకు వీడ్కోలు. ఈ కారులో నాతో ఎవరెవరు ప్రయాణించారు? ఏ సందర్బంగా ఎక్కడికి. వాట్సాప్ లో నాకు రిప్లై ఇవ్వగలరు. ఇట్లు డాక్టర్ బైరి నరేష్ 7013160831

👍 ❤️ 🙏 😢 50
Video
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
5/18/2025, 8:13:33 AM

https://youtu.be/GQ_EtXE92_A

👍 🙏 ❤️ 23
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
5/31/2025, 3:00:28 PM

సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల 4 రోజుల ప్రత్యేక శిక్షణ 2025 జూన్ 5,6,7,8 నాలుగు రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది "సంఘ సంస్కర్తలు/సమాజ గురువుల ప్రత్యేక శిక్షణ"కర్నూల్ టౌన్ లో ఒకే చోట భోజనం వసతి ఉంటుంది. ఈ నాలుగు రోజులు పూర్తిగా డాక్టర్ బైరి నరేష్ jvv బ్రహ్మరెడ్డి గారు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ లో భాగంగా జీవం పుట్టుక గూర్చి ఎలా బోధించాలి, మానవ పరిణామం ఎలా జరిగింది, సమాజ పరిణామం, ప్రజలకు ఆరోగ్యం గూర్చి ఎలా వివరించాలి, సైన్స్ గూర్చి ప్రజలకు ఎలా భోదించాలి. మూఢత్వం గూర్చి విద్యార్థులకు, ప్రజలకు ఎలా భోదించాలో నేర్పించడం జరుగుతుంది. పాల్గొనే వారు 2 నల్ల చొక్కాలు, తినడానికి ప్లేటు, టీ గ్లాస్, వాటర్ బాటిల్, నోట్ బుక్, పెన్ను, పడుకోవడానికి 2 దుప్పట్లు వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. MNS సభ్యులు,నాయకులకి 4 రోజల భోజనం వసతి శిక్షణ పూర్తిగా సంఘం ఏర్పాటు చేస్తుంది.ఇతరులు తప్పనిసరిగా 500 చెల్లించాలి.పాల్లొనేవారు 9390868211 కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు ఇట్లు MNS సమాచార కమిటి.

👍 🙏 14
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
6/1/2025, 9:52:12 AM

MNS కర్నూల్ శిక్షణ వివరాలు జూన్ 5,6,7,8 మొదటి రోజు ఉదయం 9:00 నుండి చివరి రోజు సాయంత్రం 6:00 వరకు లక్ష్యం 40 నుండి 50 మందిని రిసోర్స్ పర్సన్స్ గా తీర్చి దిద్దుకోవడం. టాపిక్స్: జూన్ 5 మొదటి రోజు: శాస్త్రీయ దృక్పథం - శాస్త్రీయ పద్దతి రెండింటిని జీవితంలో ఎలా ఉపయోగించాలి. ఈ టాపిక్ ఎలా అర్థం చేయించాలో నేర్పించడం ఉంటుంది. జూన్ 6 రెండవ రోజు: ఆరోగ్యం అంటే ఏమిటి, అనారోగ్యం రాకుండా ఎలా కాపాడుకోవాలి. ఇంజెక్షన్ ఇవ్వడం ఎలా? చిన్ని చిన్ని జబ్బులను ఎలా గుర్తించాలి. ఎలా నివారించాలి ప్రధమ చికిత్స పై అవగాహన కల్పించడం. జూన్ 7: రాజ్యాంగం పై అవగాహణ, సామాజిక సమస్యలు పరిష్కారాలు మనం ఎలా జాగృతం చేయాలి. జూన్ 8 నాలుగవ రోజు చివరి రోజు ఉదయం అంశం సమాజం మారడానికి వివిధ దృక్పథాల పాత్ర, మనం ఎటువైపు అనే అంశం, మధ్యాహ్నం ప్రశ్నలు జవాబులు నాలుగు రోజులు చక్కటి హాలు, గాలి, వెలుతురు, మంచి నీరు, భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నాము. MNS సభ్యులు నాయకులు క్రియాశీలకులు తప్పకుండా రాగలరు ఆసక్తిగల వారు వెంటనే యూత్ ప్రెసిడెంట్ బైరి అచ్చుత్ రాజ్ గారికి ఫోన్ చేయండి లేదా "నేను కర్నూల్ 4రోజల శిక్షణకు వస్తున్నాను" అని 9390868211 వాట్సాప్ చేయండి. ఐడి కార్డ్ ఇతర నిర్వహణ ఖర్చుల కోసం నామమాత్రపు ఫీజు 500 చెల్లించగలరు. ఇట్లు MNS సమాచార కమిటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం గమనిక ఈ నాలుగు రోజులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మరియు డాక్టర్ బైరి నరేష్ గారు పూర్తిగా అందుబాటులో ఉంటారు వారి అనుభవాలు బోధిస్తారు

👍 ❤️ 4
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
6/1/2025, 9:52:08 AM
Post image
🙏 2
Image
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
5/22/2025, 9:13:09 AM

https://youtu.be/awypt6K598g

👍 ❤️ 😂 13
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
5/14/2025, 3:48:53 AM
Post image
👍 ❤️ 🙏 😂 72
Image
Link copied to clipboard!