Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
February 2, 2025 at 07:17 AM
జీసస్ లేకుండా బ్రతకలేమని క్రిస్టియన్ అంటాడు! రాముడు లేకుండా బ్రతకలేమని హిందూ ఉంటాడు! అల్లా లేకుండా బ్రతకలేమని ముస్లిం అంటాడు! ఒక క్రిస్టియన్, రాముడు అల్లా లేకుండా బ్రతకగలుగుతున్నప్పుడు? ఒక ముస్లిం జీసస్ రాముడు లేకుండా బ్రతకగలుగుతున్నప్పుడు? ఒక హిందూ జీసస్ అల్లా లేకుండా బ్రతక గలుగుతున్నప్పుడు? వీళ్ళ స్పష్టంగా మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు అసలు దేవుల్లే లేకుండా బ్రతకొచ్చు అని అది అంత ఒక భ్రమ మాత్రమే అని, ఒక మూఢనమ్మకాలతో కూడుకున్న అభివృద్ధిని ఎప్పటికీ రుచి చూడలేము! Kiran mns kmm
👍 ❤️ 🙏 😂 😮 😢 155

Comments