Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
February 13, 2025 at 02:01 PM
నల్గొండ టౌన్ లో ఫిబ్రవరి 16 ఆదివారం రోజు MNS కార్యక్రమం. రోజంతా సమావేశం ఉంటుంది క్రైస్తవ పాస్టర్ల చేతిలో 1600 సంవత్సరంలో అత్యంత కిరాతకంగా చంపబడిన ప్రముఖ శాస్త్రవేత్త జియార్డినో బ్రూనో వర్ధంతి కార్యక్రమం. రెండు తెలుగు రాష్ట్రాలలోని MNS సభ్యులు నాయకులు ఎవరైనా పాల్గొనవచ్చు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నాం. పాల్గొంటాను అనుకునే వారు స్వయంగా "70131 60831" కి ఫోన్ చేసి "ఫిబ్రవరి 16 ఆదివారం నల్గొండ సమావేశానికి వస్తున్నాను" అని పేరు నమోదు చేసుకోగలరు. లేదా వాట్సాప్ చేయగలరు. MNS యూనిఫాం (నల్లచొక్కా) ఉన్నవారు తప్పనిసరిగా యూనిఫాం లో రాగలరు. ID కార్డ్ ఉన్నవారు వెంట తెచ్చుకోగలరు. లేని వారు తమ ఫోటో మరియు వివరాలు వాట్సాప్ పెట్టగలరు. MNS టీచర్స్ కి, MNS యూత్ కి, MNS స్టూడెంట్ లీడర్స్ కి ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా లోని ప్రతి MNS సభ్యుడు తప్పనిసరిగా పాల్గొనాలని మనవి. నూతనంగా సభ్యత్వం కూడా ఇక్కడే ఇవ్వబడును. నల్గొండ చుట్టుపక్కల జిల్లాలు అయిన యాదాద్రి జిల్లా, సూర్యాపేట, రంగారెడ్డి నాగార్ కర్నూల్, ఖమ్మం జిల్లాల‌వారు వీలు చేసుకొని రాగలరని MNS ఫౌండర్స్ డా. బైరి నరేష్ సుజాత టీచర్ మిమ్మల్ని కోరుతున్నాం. 100 మందిని సమీకరించి నల్గొండ లో సమావేశం జరపాలని సైన్స్ సత్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప శాస్త్రవేత్త కి ఘనమైన నివాళులు అర్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.‌ ఇట్లు ఫిబ్రవరి 16 ఆదివారం నల్గొండ కార్యక్రమం నిర్వహణ కమిటి 1. చిట్యాల రాజు +919948747323 నల్గొండ జిల్లా అద్యక్షులు 2. కొమ్ము లక్ష్మినారాయణ +917981065230 జిల్లా ప్రధాన కార్యదర్శి 3. బరిగెల అంజయ్య సూర్యపేట జిల్లా అద్యక్షులు +91 93928 98979 4. చెవుల నాగరాజు +91 93917 77710 సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి 5. పండుగు వినయ్ +91 93913 75700 యాదాద్రి భువనగిరి జిల్లా అద్యక్షులు 6. గుర్రాల నాగరాజు +91 95731 88975 యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి 7. గనిమల్ల శ్రీరాములు +919912232678 రంగారెడ్డి అద్యక్షులు 8. కందుల నరసింహారావు +919985885605 ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి 9. పొలుమూరి రాజు +919603377551 నాగర్ కర్నూల్ జిల్లా అద్యక్షులు 10. జాతీయ అధ్యక్షుడు డా.బైరి నరేష్ 7013160831 మిగితా సమాచారం ఈ కార్యక్రమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. వచ్చేవారు మాత్రమే ఫోన్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లో ఆడ్ చేస్తాం. తప్పకుండా రండి. ప్రాణత్యాగం చేసిన బ్రూనో ను స్మరిద్దాం. నల్గొండలో కలుద్దాం
👍 ❤️ 8

Comments