Polamreddy Dinesh Reddy | TDP
February 4, 2025 at 12:07 PM
ఉమ్మడి గుంటూరు విజయవాడ జిల్లాల పట్టభద్రుల MLC ఎలక్షన్స్ కూటమి అభ్యర్థిగా శ్రీ Alapati Rajendra Prasad గారు పోటీ చేస్తున్న నేపథ్యంలో చిలకలూరు పేట నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ Prathipati Pullarao గారు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ నాయకులు, కలస్టర్ ఇంచార్జ్, యూనిట్ ఇంచార్జ్, బూత్ ఇంచార్జ్ లతో జరిగిన సమావేశంలో పాల్గొని, ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి గెలుపు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశాను..
#mlcelections #tdpjspbjptogether
#polamreddydineshreddy #alapatiraja
❤️
2