Polamreddy Dinesh Reddy | TDP WhatsApp Channel

Polamreddy Dinesh Reddy | TDP

1.7K subscribers

Verified Channel

About Polamreddy Dinesh Reddy | TDP

Chairman of Andhra Pradesh Environment Management Corporation Limited (APEMCL) | National Spokesperson Telugu Desam Party | Kovur Constituency | 🚲 Facebook Url: https://www.facebook.com/PolamReddyDineshReddyOffl Instagram Url: https://www.instagram.com/polamreddyofficial Twitter Url: https://x.com/polamreddyoffl Telegram Url: https://t.me/PolamReddyDineshReddy

Similar Channels

Swipe to see more

Posts

Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 12:14:35 PM
Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 12:14:34 PM
Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 12:14:36 PM
Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 12:14:35 PM
Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/25/2025, 11:58:11 AM
Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 12:14:36 PM
Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 1:43:08 PM
Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 1:43:07 PM

కడప మహానాడుకి సర్వం సిద్ధం..!! పసుపు పండగకు భారీగా ఏర్పాట్లు..!! వర్షాలను సైతం లెక్క చేయకుండా, పార్టీ ఇచ్చిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తూ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతోంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జరుగనున్న మహానాడు పసుపు పండుగలా వైభవంగా జరగనుంది. వాహనాల రాకపోకలు, బస, భద్రత, పార్కింగ్, డిజిటల్ సదుపాయాల వంటి అంశాలపై మహానాడు కమిటీ సభ్యులు, అధికారులు కలిసి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నివిధాలా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ప్రతి విభాగంలో సమన్వయం కుదుర్చుతూ మహానాడును చరిత్రలో చిరస్థాయిగా నిలిపేలా కృషి జరుగుతోంది.. #Mahanadu2025 #TeluguDesamParty #AndhraPradesh #PolamreddyDineshReddy

Post image
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/26/2025, 12:14:33 PM

కడప మహానాడుకు సర్వం సిద్ధం… పసుపు పండుగకు వైభవంగా ఏర్పాట్లు! రేపటి నుండి మూడు రోజుల పాటు కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం అన్నివిధాలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పండుగ లాంటి వేడుక. ఈ పసుపు పండుగకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరుకాబోతున్నారు. వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రత్యేక కమిటీలు, అధికార యంత్రాంగం సంపూర్ణ సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. వాహనాల పార్కింగ్, భద్రత, రహదారి గల దిక్సూచనలు, బస సదుపాయాలు వంటి అంశాలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి, అన్నిరకాల అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మహానాడు సందర్భంగా జరిగే సభలు, సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు టీడీపీ నాయకత్వం అన్ని విభాగాలనూ సమన్వయం చేస్తోంది. #Mahanadu2025 #TeluguDesamParty #AndhraPradesh

Post image
👍 1
Image
Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
5/25/2025, 11:58:10 AM
Post image
👍 1
Image
Link copied to clipboard!