Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 6, 2025 at 03:26 PM
MLC ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా చిలకలూరపేట నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ Prathipati Pullarao గారి నివాసంలో క్లస్టర్ ఇంచార్జ్ లు మరియు కూటమి ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొని ఎలక్షన్ కు తీసుకోవలసిన కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది.. #mlcelections #tdpjspbjptogether #polamreddydineshreddy
❤️ 1

Comments