Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 8, 2025 at 06:15 AM
ఏపీ మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం వినియోగాన్ని ప్రతిపాదించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినేలా మెనూలో మార్పులపై చర్చించారు. లోకేష్ గారి ప్రతిపాదనను మంత్రులు బలపరిచారు. #dokkaseethammamiddaymeal #middaymeal #chandrababunaidu #naralokesh #andhrapradesh
❤️ 👍 4

Comments