
Polamreddy Dinesh Reddy | TDP
February 9, 2025 at 09:15 AM
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ ఉపాధ్యాయులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఉపాధ్యాలు అందరూ కలసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేసి సమన్వయంతో ఉపాధ్యులు అందరు పనిచేయాలి. ప్రతి 30 మందికి ఒక కోఆర్డినేషన్ ఉంటారు అని తెలియజేస్తూ ఉపాధ్యాలు అందరూ కొన్ని కీలక అంశాలపై చర్చించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివరులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
#mlcelections #tdpjspbjptogether
#alapatiraja #polamreddydineshreddy
❤️
2