
Polamreddy Dinesh Reddy | TDP
February 9, 2025 at 05:53 PM
పల్నాడు జిల్లా ఇంచార్జ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ! శ్రీ గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) గారిని మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా గారిని విజయంపై పార్టీ శ్రేణులు చేయవలసిన కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది..
#gottipatiravikumar #polamreddydineshreddy
❤️
👍
4