Polamreddy Dinesh Reddy | TDP
February 10, 2025 at 11:51 AM
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామం సాతులూరు గ్రామంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్ టీచర్ తో నిర్వహించిన సమావేశంలో పాల్గోని ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి టీచర్ సమష్టిగా కృషి చేసి సమన్వయంతో పని చేసి ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటును వేయవలసినదిగా కోరడమైనది..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ సదా నెల్లూరు శివగారు మరియు మండల అధ్యక్షులు నెల్లూరు సత్యనారాయణ, హరిబాబు నియోజకవర్గ ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..
#mlcelections #tdpjspbjptogether
#polamreddydineshreddy #voteforalapatiraja