Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 11, 2025 at 06:36 AM
రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. గడచిన ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు. ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుంది - ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారు. పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం.. #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
❤️ 👍 😂 4

Comments