
Polamreddy Dinesh Reddy | TDP
February 11, 2025 at 02:48 PM
చిలకలూరిపేట నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గోని, ప్రతి కోఆర్డినేటర్ కు కాల్ చేసి, తన పరిధిలోని ప్రతి 30 మంది ఓటర్లను వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించి, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసే విధంగా ప్రతి ఓటర్ ను ప్రేరేపిస్తూ, వారి ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయాలని కోరాను..
ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు సదాశివ గారు, చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షులు జవ్వాజి మదన్మోహన్ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి SK.కరిముల్లా గారు, మాజీ AMC చైర్మన్ SS.సుభాని గారు తదితరులు పాల్గొన్నారు..
#mlcelections #tdpjspbjptogether
#alapatiraja #polamreddydineshreddy
❤️
1