Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 12, 2025 at 02:10 PM
కోవూరు నియోజకవర్గంలో పలువురు టీడీపీ నేతలను పరామర్శించి, స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజాసమస్యలపై చర్చించి మరియు నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేసి పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చాను.. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #polamreddydineshreddy #kovur
❤️ 2

Comments