Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 13, 2025 at 10:57 AM
చిలకలూరిపేట టౌన్ ప్రైవేట్, ఎయిడెడ్ & నాన్-ఎయిడెడ్ టీచర్ల అసోసియేషన్ సమావేశంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారితో పాల్గోని, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని తీర్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పేర్ల సుబ్బారావు గారు, కోఆర్డినేటర్లు సదా నెల్లూరు శివ గారు, కరిముల్లా గారు, ఇతర నియోజకవర్గ ముఖ్య నాయకులు, టీచర్లు పాల్గొన్నారు.. #mlcelections #tdpjspbjptogether #alapatiraja #polamreddydineshreddy
👍 ❤️ 3

Comments