Polamreddy Dinesh Reddy | TDP
February 14, 2025 at 12:41 PM
నూతన పరిశ్రమల వృద్ధి – సాంకేతికతే భవిష్యత్‌కు దారి.!!
విజయవాడలోని CIPET (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) ను సందర్శించి, ఇన్‌స్టిట్యూట్‌లోని ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశోధనా ప్రాజెక్టులు, పరిశ్రమల అనుసంధానం పై సమీక్ష నిర్వహించాను..
🔹 ప్లాస్టిక్ ప్రాసెసింగ్, టెస్టింగ్, టూల్ డిజైన్ రంగాల్లో CIPET చేస్తున్న పరిశోధనలు పరిశీలించాను..
🔹 ఇది పరిశ్రమల అభివృద్ధికి కీలకంగా మారుతుందని గమనించి, మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలియజేశాను..
🔹 సాంకేతికత, పరిశ్రమల అభివృద్ధి ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది..
ఈ కార్యక్రమంలో APEMCL GM వెంకటేశ్వర్లు గారు, CIPET డైరెక్టర్ శేఖర్ గారు, PCB SE సుదర్శనం గారు తదితర అధికారులు పాల్గొన్నారు..
#cipet #innovation #technology #industrialgrowth #apemcl #polamreddydineshreddy
❤️
👍
2