Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
February 15, 2025 at 05:55 AM
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని టౌన్ ప్రధాన నాయకులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం, ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవడం మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం వంటి కీలక అంశాలపై చర్చించబడింది. ఈ 27వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరుకుంటున్నాను.. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సమత్ ఖాన్ గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు సదా శివ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి SK కరిముల్లా గారు, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #mlcelections2025 🗳 #alapatirajendraprasad #chilakaluripet #polamreddydineshreddy
👍 1

Comments