Free Legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనలు K.VISHWANATH M.Sc, MA, B.Ed,LLB, Advocate
Free Legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనలు K.VISHWANATH M.Sc, MA, B.Ed,LLB, Advocate
January 18, 2025 at 03:51 AM
*ఇద్దరికీ హెల్మెట్‌ ఉండాల్సిందే- రోడ్డుపైనే చలాన్లు వసూలు- బండి సీజ్‌-* *ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం* ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్‌ లేకుండా డ్రైవ్ చేసి జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయింది. మోటార్ వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. సిసి కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది. ***** *మీ* *కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB* *న్యాయవాది సెల్:9603139387* ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ****** హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సంగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది. అక్కడే హెల్మెట్‌ ఉందా లేదా చూసి రికార్డుల తనిఖీ అన్ని జరిగిపోతాయన్నారు. రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఇది ెంత మాత్రం క్షేమం కాదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుకున కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించింది. అలాంటి చేయని వారిపై మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టలేదని వారిపై సెక్షన్ 167, సెక్షన్ 206 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి వాహనాలను సీజ్ చేసి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించింది. ***** *మీ* *కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB* *న్యాయవాది సెల్:9603139387* ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ****** ఒక్క హెల్మెట్ విషయమే కాకుండా ఆటోల్లో కూడా పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడింది కోర్టు. ఇలాంటి చట్ట విరుద్దమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రచార మాధ్యమాల్లో యాడ్లు, సైన్‌బోర్డుల ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పింది. చలాన్లు ెలా వేస్తున్నారు? ఎలా వసూలు చేస్తున్నారు? చట్టం కఠినంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలేంటీ? రోడ్లపై తనిఖీలకు ఏర్పాటు చేసిన టీంలు ఎన్ని? అన్ని వివరాలతో అఫిడవిట్ వేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారరణ మూడు వారాలు వాయిదా వేసింది. *చట్టాల గురించి అవగాహన ఉండాలి వారి హక్కుల గురించి అవగాహన ఉండాలి అందుకే ఈ మెసేజ్ ని సెండ్ చేయండి* నేను నా పోన్లో ఉన్న 250 వాట్సప్ మెంబర్స్‌కి ఈ మెసేజ్ పంపుతున్నాను మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే 185000 మందికి ఈ విషయం తెలుస్తుంది కనీసం 50 మంది భూ సమస్యలో ఉన్న రైతుల్ని కాపాడుదాం *🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-* *Regards* *K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB* *Advocate* *Cell:9603139387* For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M *దయచేసి మీరు కోర్టు సమయంలో ఫోను చేయకండి కోర్టు సమయములో ఫోను చేసిన కాల్ కి సమాధానం ఇవ్వడం కుదరదు, కావున మీ సమస్యని టెక్స్ట్ రూపంలో మెసేజ్ చేయండి వాట్సాప్ లో మీ సమస్యకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది* మీకు ఈ సమాచారం నచ్చితే ఈ మెసేజ్ ని మీ స్నేహితులకి మరియు వాట్సప్ గ్రూపులో సెండ్ చేయండి
👍 🙏 🇪🇸 👌 👨‍⚖ 🧐 20

Comments