Motivational By Sridhar Nallamothu
January 18, 2025 at 03:01 PM
ఖాళీగా ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తాయని మనుషుల్ని వెదుక్కుంటాం, ఏదో బిజీలో గడిపేస్తుంటాం.. అది ఎంత ప్రమాదమూ తెలుసా?
వచ్చే ఆలోచనలు మీకు పర్మినెంట్ స్వేచ్ఛని ఇస్తాయి సరిగ్గా వాటిని హ్యాండిల్ చేస్తే.. ఈ సీక్రెట్ తెలీక చాలామంది మనుషుల్లో, సినిమాల్లో, పబ్‌లో ఒంటరితనం పోగొట్టుకోవాలని చూస్తుంటారు.. ఆలోచనలను తోసివేస్తుంటారు.
ఒంటరితనాన్ని చూసి భయపడకండి.. దాన్ని మించిన స్వేచ్ఛ లేదు!!
మీ ఊహకి అందరి సరికొత్త సైకలాజికల్ కోణం ఒంటరితనం గురించి ఈ వీడియోలో!
- నల్లమోతు శ్రీధర్
https://youtu.be/cZ1du15ns7c?si=Eo-ycNZqG8zWgw_O
👍
❤️
🙏
💥
20