
Motivational By Sridhar Nallamothu
3.8K subscribers
About Motivational By Sridhar Nallamothu
All the motivational, life changing tips, articles, spiritual topics by Sridhar Nallamothu
Similar Channels
Swipe to see more
Posts

ఇంతకంటే సంతోషమేం కావాలి.. గతంలో నేను నిర్వహించిన టైం మేనేజ్మెంట్ సెషన్ లో చెప్పిన అనేక ప్రాక్టికల్స్ సూత్రాలు అనుసరించి దక్షిణ కొరియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అవకాశం పొందిన చంద్రశేఖర్ గారు ఈరోజు Raise your vibration సెషన్ కి రిజిస్టర్ చేసుకుంటూ పంపిన మెసేజ్ చాలా సంతృప్తి ఇచ్చింది. నా సెషన్స్ లో నేను ఎంత ప్రాణం పెడతానో ఇప్పటికే అటెండ్ అయిన చాలా మందికి తెలుసు. కానీ ఇలాంటి ఫీడ్బ్యాక్ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. నల్లమోతు శ్రీధర్


ప్రతీ క్షణం మనలో ఎన్నో ఎమోషనల్ బ్లాకేజెస్‌తో కొనసాగుతూ ఉంటాం. ప్రతీ ఎమోషన్, ప్రతీ ఫీలింగ్ మీ ఎనర్జీ ఫీల్డ్‌ని ఎంతో దారుణంగా ప్రభావితం చేస్తుంది. రెయిజ్ యువర్ వైబ్రేషన్ సెషన్‌లో అలా మీ చిన్నప్పటి నుండి ఉన్న అన్ని బ్లాకేజెస్ మీ శరీరంలో ఏ హెల్త్ సమస్యలకు కారణం అవుతున్నాయో వివిరిస్తూ.. వాటిని క్లియర్ చేసుకునే అరుదైన ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. ఆ సెషన్‌లోని ఓ చిన్న స్క్రీన్‌షాట్ ఇది. ఓ అరుదైన సెషన్‌ని అస్సలు మిస్ అవకండి. రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవడం ఇలా: జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. - నల్లమోతు శ్రీధర్


కొంతమంది పేమెంట్ చేసిన తర్వాత [email protected] అనే మెయిల్ ఐడికి స్క్రీన్ షాట్ పంపించడం మర్చిపోతున్నారు. మీరు మెయిల్ పెట్టకపోతే మీ పేమెంట్ వెరిఫై చేసి జూమ్ లింక్ మీకు మెయిల్ ద్వారా పంపించడం జరగదు. ఎల్లుండే క్లాస్ కాబట్టి కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వారు రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి ఇలా రిజిస్టర్ చేసుకోవచ్చు. జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. పేమెంట్ వెరిఫై చేశాక మీకు జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది. - నల్లమోతు శ్రీధర్

Only 3 Days left.. Register Now! ఇప్పటి వరకూ మీరు ఎక్కడా చూడని అరుదైన నాలెడ్జ్, ప్రాక్టీసెస్‌తో! "రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ ఈ క్షణం మీ మానసిక స్థితి మారిపోతే ఇక లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు! మీ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్‌ని ఉన్న ఫళంగా హైయ్యర్ వైబ్రేషన్ వైపు పెంచే ఇన్-డెప్త్ నాలెడ్జ్, అరుదైన ప్రాక్టీసెస్‌తో! ఈ సెషన్‌కి అటెండ్ అయ్యాక మీ కెరీర్, ఫ్యామిలీ లైఫ్, పబ్లిక్ లైఫ్‌లో మార్పు మీరే స్వయంగా చూస్తారు! జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. - నల్లమోతు శ్రీధర్


ఎన్నో ఏళ్ల సాధనతో, జ్ఞానంతో తీర్చిదిద్దుతున్న సెషన్ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, నాకు కలిగిన ఒకటే అనుభూతి.. "ఈ సెషన్‌లో పార్టిసిపేట్ చెయ్యడానికి ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. కొంతమందికి ఎంతో విలువైన జ్ఞానం పక్కన ఉన్నా వారికి ఇంకా టైమ్ రాకపోతే ఎలాగైతే అది ఉపయోగపడదో.. ఎవరైతే "ఈ సెషన్‌లో ఏముంటుందిలే.." అనుకుని లైట్ తీసుకుంటారో, ఖచ్చితంగా ఓ హైయ్యర్ డైమెన్షనల్ నాలెడ్జ్ మీకు చేరుకోవడానికి చాలా టైమ్ పడుతుంది అన్నది వాస్తవం. ఖచ్చితంగా ఈ సెషన్ పూర్తయ్యాక పార్టిసిపెంట్స్ జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటారు. అంతకన్నా జూన్ 15 సెషన్ గురించి హృదయంతో చెప్పడానికి మాటలు చాలవు. - నల్లమోతు శ్రీధర్

అవధూత లయ, జఢ దృష్టి వంటి మైండ్ కామ్ చేసే అనేక అరుదైన ప్రాక్టీసెస్ జూన్ 15న సెషన్‌లో అందరిచేతా ప్రాక్టికల్‌గా చేయించబడతాయి. ఈ వేల్యుబుల్ సెషన్ అస్సలు మిస్ అవకండి. - నల్లమోతు శ్రీధర్

రేపు (ఆదివారం 15, జూన్) మధ్యాహ్నం 12 గంటల వరకే రిజిస్ట్రేషన్స్.. కంప్లీట్ లైఫ్ ట్రాన్ఫర్మేషన్ సెషన్ - Raise your Vibration సంతోషం కోసం చాలామంది షాపింగ్‌కి వెళ్తారు, సినిమాలకు వెళతారు, ఫ్రెండ్స్ లేకపోతే బోర్ కొడుతుంది, రీల్స్ చూడకపోతే పిచ్చెక్కిపోతుంది. అంటే మన సంతోషాన్ని బయట వెదుక్కుంటున్నామన్నమాట. ఇవేమీ లేకపోయినా ప్రతీ క్షణం సంతోషంగా, జీవితాన్ని చాలా సంతృప్తిగా బ్రతికే లెవల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌కి expand అవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇంత విస్తృతమైన నాలెడ్జ్, ప్రాక్టీసెస్ ఉన్న సెషన్ మీరెక్కడా పొందలేరు! రేపు (ఆదివారం, 15 జూన్) మధ్యాహ్నం 12 గంటలకు రిజిస్ట్రేషన్స్ ముగుస్తాయి. సెషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవడం ఇలా: జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. - నల్లమోతు శ్రీధర్


గమనిక: ఎల్లుండి (ఆదివారం) సెషన్‌కి పేమెంట్ చేసిన ప్రతీ ఒక్కరికీ జూమ్ లింక్స్ మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. మరోసారి ఎలాంటి రిమైండర్ రాదు. కాబట్టి ఎల్లుండి (ఆదివారం) 3.45 - 4 PM మధ్య మీరు సెషన్‌లో జాయిన్ అవగలరు. కావాలంటే గూగుల్ కాలెండర్‌లో రిమైండర్ పెట్టుకోండి. చాలా వేల్యుబుల్ సెషన్ ఇది. సగానికి పైగా సెషన్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. కాబట్టి అక్కడ చెప్పే ప్రాక్టీసెస్ చెయ్యడానికి సిద్ధంగా సెషన్‌లో జాయిన్ అవండి. ఏదైనా కారణం చేత మీకు జూమ్ లింక్ రాకపోతే.. మీరు పేమెంట్ చేసిన screenshotని [email protected] అనే మెయిల్ ఐడికి అర్జెంటుగా పంపించండి. మీ పేమెంట్ వెరిఫై చేశాక మీకు జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది. సెషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవడం ఇలా: జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. - నల్లమోతు శ్రీధర్

మన ప్రవర్తన అనేది మనతో బాగుండే వాళ్ళతో బాగుండటం కాదు.. అందరితో ఒకేలా బాగా ప్రవర్తించడం పరిపూర్ణమైన వ్యక్తిత్వం. నల్లమోతు శ్రీధర్

క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా అన్ కాన్షియస్‌గా గుడ్డెద్దు చేలో పడ్డట్లు బ్రతికే లైఫ్‌కీ.. ప్రతీ క్షణం మన ఎనర్జీని అద్భుతంగా మార్చుకుంటూ, ఎనర్జీ డైనమిక్స్ పై క్లారిటీ కలిగి ఉండి జీవించే లైఫ్‌కీ ఎంతో ప్రస్ఫుటమైన వ్యత్యాసం ఉంటుంది. తినడం, ఆఫీసుకి వెళ్లడం, నిద్రపోవడం మాత్రమే లైఫ్‌గా ఓ గానుగెద్దు జీవితంలా మారిపోయిన జీవితాన్ని చిన్న పిల్లల్లా ప్రతీ క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేసేలా మార్చేసే మాస్టర్ పీస్ లాంటి సెషన్ జూన్ 15 (రాబోయే ఆదివారం) 4 PM నుండి 8 PM మధ్య జరగబోతోంది. "రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవచ్చు. జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి. - నల్లమోతు శ్రీధర్