Motivational By Sridhar Nallamothu
Motivational By Sridhar Nallamothu
January 21, 2025 at 04:43 AM
బద్ధకంగా ఉందా? పనులు ఊరికే వాయిదా వేస్తున్నారా? ఈ టెక్నిక్ ఫాలో అవండి.. ఐదు నిముషాల్లో మీ బ్రెయిన్‌లో న్యూరల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయి ఇష్టం లేని పని కూడా ముందుకు సాగుతుంది. న్యూరో సైంటిస్టులు కనుగొన్న గొప్ప హ్యాక్ ఇది. ఒక రీజిన్‌లో న్యూరల్ యాక్టివిటీ మొదలుపెట్టగలిగితే ఎంత క్లిష్టమైన పనైనా ఈజీగా ముందుకెళుతుంది. https://youtube.com/shorts/ucuOlFTHoO8 - నల్లమోతు శ్రీధర్
❤️ 👍 🙏 💥 9

Comments