
Motivational By Sridhar Nallamothu
January 22, 2025 at 01:05 PM
Motivational అంటే థీరీ కాదు.. ప్రాక్టికల్ సామీ! నిన్ను పాతాళానికి తొక్కేయాలని చూస్తారు. పిచ్చి పిచ్చి వేషాలేస్తారు.. ప్రేమగా చిరునవ్వు నవ్వుతూనే ప్రోగుచేసుకున్న కసిని స్టిములెంట్‌గా వాడి ఆకాశానికి ఎదిగి చూపించి ఎగిరి గుండెల మీద తన్నండి.. నీ ఖలేజానే ఈ సమాజానికి సమాధానం!
మరింత వివరంగా ఈ వీడియోలో..
https://youtu.be/3E4g9TxYYO4
- నల్లమోతు శ్రీధర్
🙏
👍
❤️
💥
19