Motivational By Sridhar Nallamothu
Motivational By Sridhar Nallamothu
January 23, 2025 at 01:15 PM
పూసలమ్ముకునే అమ్మాయి అందానికి పడిపోతారు.. కధలు రాస్తారు, కవితలు రాస్తారు.. మోనాలిసా జపం చేస్తున్న సమాజంలో యువత కోసం.. Real Motivation మంచు గొడవలకు చెవి కోసుకుంటున్న జనాల మధ్య.. ఒక యోగిలా బ్రతుకు.. యువతా, నీ జీవితమే నీకు ముఖ్యం.. మిగతా సమాజం టైమ్ పాస్ చేస్తూ ఎలాగైనా బ్రతకనీయి.. రోజుకో కొత్త సమస్యతో సమాజాన్ని నాశనం చేసే మాస్ హిస్టీరియా మాయలో పడకు. వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితం ఉండదు. https://youtu.be/zz7lj7rouAI
🙏 ❤️ 👍 👏 💥 🫂 23

Comments