
Motivational By Sridhar Nallamothu
January 24, 2025 at 04:08 AM
నెగిటివ్ థాట్స్ పిచ్చి పట్టినట్లు ఒకటే మైండ్‌ని పట్టుకుని వదిలిపెట్టడం లేదా? ఈ motivational video లో ఒకే ఒక చిన్న టెక్నిక్ తో నెగిటివ్ థాట్స్ ని పూర్తిగా అధిగమించే టెక్నిక్ వివరించడం జరిగింది.
దీన్ని ఖచ్చితంగా ఫాలో అయితే కొద్దిరోజుల్లోనే మైండ్ చాలా పాజిటివ్ గా మారుతుంది.
https://youtube.com/shorts/6sQKVQ-bD9g
- నల్లమోతు శ్రీధర్
❤️
👍
💥
🙏
13