Motivational By Sridhar Nallamothu
January 27, 2025 at 01:06 PM
వెకిలి వీడియోలు చూస్తున్నారా.. లక్ష్యం గొప్పగా ఉండి మీరు మారకపోతే ఎలా?
వెకిలి మనుషుల మధ్య జీవిస్తున్నారా.. వెకిలి కంటెంట్ చూస్తున్నారా.. లక్ష్యం గొప్పదైనప్పుడు ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి.
బావిలో కప్పలా లోకల్ సమాజంలో వెకిలి కబుర్లు చెప్పుకుంటూ బ్రతకడం కాకుండా అంతర్జాతీయ స్థాయి ఆలోచనా దృక్పథంతో, ఓపెన్ మైండ్ సెట్‌తో విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారూ ఎలా ఎదగొచ్చో ఈ వీడియోలో!
https://youtu.be/HEUqShQj0mE
- నల్లమోతు శ్రీధర్
❤️
👍
🙏
16