AP UPDATES OFFICIAL
AP UPDATES OFFICIAL
January 21, 2025 at 04:55 AM
*ఏపీలో కులగణన డేటా ప్రదర్శన గడువు పొడిగింపు* అమరావతి : ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కులగణన డేటా ప్రదర్శన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు తుది డేటాను ప్రదర్శించాలని గతంలో నిర్దేశించగా దాన్ని 23వ తేదీకి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
❤️ 🙏 😮 5

Comments