
AP UPDATES OFFICIAL
59.0K subscribers
About AP UPDATES OFFICIAL
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ అన్నిరకాల ఉద్యోగుల ఖచ్చితమైన తాజాసమాచారం మీకు తెలియచేయబడును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పోస్ట్ చెయ్యబడుతుంది CURRENT AFFAIRS కూడా పోస్ట్ చెయ్యబడుతుంది. AP UPDATES OFFICIAL
Similar Channels
Swipe to see more
Posts

*రేపు ఉదయం విద్యార్థులకు అల్పాహారంగా ఉప్మా తయారు చేయుటకు ఒక్కరికి రు.6/-ల చొప్పున వంటవారికి బిల్లు చెల్లిస్తారని ఉత్తర్వులు*


*SASA APP LINK* https://play.google.com/store/apps/details?id=com.codetree.swachhandhraapp OLD APP UNINSTALL చేసి పై LINK ద్వారా కొత్త APP డౌన్లోడ్ చేసుకోవచ్చు. USERNAME : SE_(మీ DISE CODE ) SE తర్వాత UNDERSCROLL SYMBOL కొట్టాలి.అప్పుడు disecode కొట్టాలి. PASSWORD :PWD@1234 Note: DATA త్వరగా సబ్మిట్ కావాలంటే ఫోటోలు తక్కువ MB సైజ్ లో ఉండాలి.

*Dt: 21.06.2025, పాఠశాలలు పని చేయు సమయం లో ఈ క్రింది సూచనలు పాటించవలెను.*


CSE WEBEX సమాచారం! MTS కౌన్సెలింగ్ ఆదివారం నాడు జరగనుంది. MTS టీచర్ల సంఖ్య + 20% అదనపు ఖాళీలు చూపనున్నారు.

*School Bags class wise colours* *I-II : Small Bag - parrot Green (Handle Colour)* *III-V : Medium - Pink* *VI-X : Large Big - Black*


*FLN Training has been postponed from 23rd to 25th of June* *SchoolEducation-Supporting Andhra's Learning Transformation (SALT) Programme-Foundational Literacy and Numeracy (ECCE) 60-day certificate course Conduct of Year-2 Training to the SGTs (Secondary Grade Teachers) for 6 days in Non-Residential mode from 25-06-2025 to 30-06-2025 Instructions Issued Reg* *The attention of the District Educational Officers and Additional Project Coordinators, Samagra Shiksha of Visakhapatnam Region (Visakhapatnam, Anakapalli, ASR, Manyam, Vizianagaram, Srikakulam) are invited to the reference 3rd cited and they are informed that the FLN Schedule to train the teachers is changed to 25.06.2025 to 30.06.2025 instead of 23.06.2025 in view of schedule of Yogandhra event in RJDSE, Zone- 1 Districts*. *They are requested to the further action accordingly*


Earned Leave Proceedingsby Commissioner, School Education for the summer Vacation 2022-23, 2023-24 for SSC Exams duty.


Ahmedabad air india plane crash AI Video : *Please Like - Share - Subscribe* 👇 https://youtu.be/00QbvTuJD-g?si=kGvCkq-N_72btdow

ఏపీ సచివాలయ ఉద్యోగుల వారానికి 5 రోజుల డ్యూటీ వ్యవధి ఏడాది పొడిగింపు ఏపీ సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్ హెడ్ లు, కార్పొరేషన్ విభాగ అధిపతులు.. వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధన ఉత్తర్వుల గడువు ఈనెల 26 తో ముగుస్తుంది. ఈ మేరకు ఈ గడువు మరో ఏడాది అనగా 27 జూన్ 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ విజయానంద్.


*Extension of benefits of 'Retirement Gratuity and Death Gratuity' to the Central Government employees covered by Unified Pension Scheme - reg.*
