AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
January 20, 2025 at 02:21 AM
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు గాని, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కానీ ఇంకనూ వెలువడలేదు. ఆన్లైన్ లొ 2023 సంవత్సరంలో వెలువడిన గైడ్లైన్స్ షేర్ అవుతున్నాయి దయచేసి గమనించగలరు.
🙏
1