AP GOVT SCHEMES Updates - STUDYBIZZ WhatsApp Channel

AP GOVT SCHEMES Updates - STUDYBIZZ

21.4K subscribers

About AP GOVT SCHEMES Updates - STUDYBIZZ

For all government schemes updates అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన WhatsApp ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి Follow the STUDYBIZZ - GOVT SCHEMES Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R Website link: https://StudyBizz.com/schemes/

Similar Channels

Swipe to see more

Posts

AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/15/2025, 2:11:07 PM

⁉️ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పూర్తి అయిన విద్యార్థులకు తల్లికి వందనం వర్తించదు. వారు ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే కోర్సును బట్టి ఫీజు రియంబర్స్మెంట్ (గతంలో విద్యా దీవెన) వర్తిస్తుంది. చదువు ఇంటర్ తో ఆపేస్తే తదుపరి ఎటువంటి పథకం వర్తించదు.

😂 👍 🙏 😢 ❤️ 31
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/15/2025, 4:30:12 AM

📊🌾 *అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య సమాచారం* ☛ ఈనెల 20 న అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కలిపి 7000 జమ చేయనున్న నేపథ్యంలో *ప్రతి ఒక్క రైతు, రైతు సేవ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా థంబ్ వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉండే ఏ రైతు సేవా కేంద్రంలో అయినా థంబ్ వేయొచ్చు* *🔍అన్నదాత సుఖీభవ, PM కిసాన్ కి సంబంధించిన పూర్తి సమాచారం👇* https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html ⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👍 ❤️ 🙏 6
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/16/2025, 5:24:20 AM

👩‍👧 *తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కింద లింకులో ఉన్న ఫార్మ్ ను ఫీల్ చేసి మీ సచివాలయంలో సంబంధిత అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్లతో అర్జీ దరఖాస్తు చేసుకోగలరు* 👇🏼 https://studybizz.com/talliki-vandanam-scheme ⬇️ *వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి* 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

🙏 1
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/16/2025, 1:16:46 AM

🏙🌾 *జూన్ 20న 7వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పొందాలంటే తప్పనిసరిగా ఈసారి థంబ్ వేయాలి. గతంలో ఓటిపి ప్రాసెస్ చేసిన రైతులు కూడా థంబ్ వేయాలి* *పూర్తి వివరాలు* 👇 https://studybizz.com/schemes/annadatha-sukhibhava-2025-thumb-verification/ *All links* https://studybizz.com/annadatha-sukhibhava-scheme రాష్ట్రంలో ఏ రైతు సేవ కేంద్రం నుంచైనా థంబ్ వేయొచ్చు. ⬇️ *వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి* 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

😢 🙏 2
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/14/2025, 2:23:09 PM

*ముఖ్య గమనిక:* అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు,ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26తారీకు వరక వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి. ఈ సంవత్సరం ఇంటర్ 2nd year పూర్తి అయిన విద్యార్థులకు మాత్రం తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్య దీవేన పథకం కిందకి వస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👍 ❤️ 😂 😢 🙏 15
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/16/2025, 2:02:56 AM

📊 *తల్లికి వందనం పథకం సంబంధించి ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నట్లయితే* అటువంటి వారి వివరాలు DEO/MEO స్థాయిలో పరిశీలన చేసి అమ్మఒడి అమౌంట్ జమ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అనాధ శరణాలయాలలో చదువుతున్న పిల్లలకి కూడా వెరిఫికేషన్ తర్వాత జమ చేయనున్న ప్రభుత్వం. ⁉️ *తల్లికి వందనం అమౌంట్ పడలేదా అయితే ఇలా చేయండి* 👇 https://studybizz.com/schemes/is-thalliki-vandanam-amount-credited/ **Join us on WhatsApp** https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

🙏 1
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/16/2025, 9:12:31 AM

🔰 *రైస్ కార్డులో ఉన్న మెంబెర్స్ ను తెలుసుకునేందుకు గాను ఈ క్రింది లింక్ లో రైస్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు* 👇 https://studybizz.com/new/ration-rice-card-andhra-pradesh 🔗Telegram: https://telegram.me/apgovtschemes

🙏 1
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/16/2025, 5:30:39 AM

*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సచివాలయ శాఖ నుండి వెలువడిన ఉత్తర్వులు* . https://t.me/APGovtSchemes/8612

🙏 2
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/14/2025, 4:23:43 PM

📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చివరి తేదీ గడువు *జూన్ 14, 2026* వరకు పొడిగింపు. 🔍 *ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం* 👇 https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/ *Video* - https://youtu.be/xbYRyQQlF6M (మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి ) http://telegram.me/apgovtschemes

🙏 👍 4
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
6/14/2025, 11:37:12 AM

అర్హత ఉండి కూడా ఎవరికైతే తల్లికి వందనం అనర్హులుగా చూపిస్తుందో అటువంటివారు సచివాలయంలో అర్జీ పెట్టుకునే మెసులుబాటు కలదు. అటువంటి వారి ఫిర్యాదులు పరిష్కరించి 26వ తేదీ లోపు అమౌంట్ జమ చేయటం జరుగుతుంది.

😂 👍 🙏 ❤️ 16
Link copied to clipboard!