
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
January 20, 2025 at 01:46 PM
*వాట్సాప్ గవర్నెన్స్, APCRS అమలుపై సీఎస్ సమీక్ష*
* త్వరలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలు
* ముందుగా తెనాలిలో ప్రయోగాత్మక పరిశీలన
* డేటా ఇంటిగ్రేషన్, సాంకేతిక సవాళ్లపై చర్చ
త్వరలో ఏపీ అంతటా అమలు - *సీఎస్ విజయానంద్*
👍
😂
5