AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
January 21, 2025 at 07:39 AM
🔔 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లలో వివిధ రకములైన సేవలు పొంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరు నమోదు అవ్వనటువంటి వారి కోసం ప్రభుత్వం "Missing Households Citizen Mapping" ను చాలా రోజుల నుంచి గ్రామ వార్డు సచివాల సిబ్బంది ద్వారా చేస్తుంది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ జనవరి నెల 31 తో ముగుస్తుంది. కావున ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుండా ఉన్నారో వారు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. 🟩 రోజువారి అప్డేట్ల కోసం వెంటనే 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 జాయిన్ అవ్వండి 👇🏼 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

Comments