AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
January 21, 2025 at 02:15 PM
🟡 *Employees Note* ::
✓ సర్వీస్ రిజిస్టర్లను అప్డేట్ చేయుటకు గాను సమయం తక్కువగా ఉన్నందున ఉద్యోగుల యొక్క వినతి మేరకు *జనవరి 2025 నెలకు ELs మరియు Incentives వివరాల update ను మినహాయింపు ఇవ్వడం జరిగినది.*
✓ *ఫిబ్రవరి 2025 నెల శాలరీ బిల్ లో మాత్రం తప్పకుండా ELs మరియు Incentives వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది.*