Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
January 29, 2025 at 11:09 AM
🏡 *అందరికి ఇంటి స్థలము మార్గదర్శకాలివీ*... • పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంటిలోని మహిళ పేరుతో కేటాయిస్తారు. • పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయని వెల్లడి • అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు • పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్ధిదారు నిర్మించుకోవాలి • ప్లాటును ఆధార్, రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి #housingforall
😂 1

Comments