Govt Updates | News | Jobs WhatsApp Channel

Govt Updates | News | Jobs

12.6K subscribers

About Govt Updates | News | Jobs

💢 ఈ గ్రూప్ ఉద్దేశం : గ్రామ వార్డ్ వాలంటీర్స్ కి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రభుత్వ పథకాలకు ఏ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా మన what's app గ్రూపులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ♻️ ఈ గ్రూప్ లో లభించు ఇన్ఫర్మేషన్ 1 .వాలంటీర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ 2 .సచివాలయం సంబంధించి ఇన్ఫర్మేషన్ 3 .All Schemes Apps 4 .ఆంధ్రప్రదేశ్ & కేంద్రం సంబంధించి ఇన్ఫర్మేషన్ 5 .ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని అప్లికేషన్లు సంబంధిచిన అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే గ్రూప్ లో ఇవ్వబడును 👇👇👇👇👇 🪀 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹: https://bit.ly/GSWS-Volunteers

Similar Channels

Swipe to see more

Posts

Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/28/2025, 7:32:58 AM

ఏపి బడ్జెట్ కేటాయింపులు మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే.. ▪️పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు ▪️వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు ▪️పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు ▪️జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు ▪️మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు ▪️విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు ▪️వ్యవసాయానికి రూ.11,636 కోట్లు ▪️సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు ▪️ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు ▪️రవాణా శాఖకు రూ.8,785 కోట్లు ▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు ▪️పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు, ▪️స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు ▪️ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు రూ.300 కోట్లు ▪️ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు ▪️మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు ▪️తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు ▪️అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ▪️దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు ▪️రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు ▪️బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు ▪️పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు ▪️చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ▪️RTGSకు రూ.101 కోట్లు ▪️ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు ▪️అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు ▪️పోలవరం కోసం రూ.6,705 కోట్లు ▪️జల్‌జీవన్‌ విషన్‌కు రూ.2,800 కోట్లు ▪️వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు ▪️పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు ▪️బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు ▪️ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు ▪️ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు ▪️అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు ▪️మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు ▪️వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు ▪️పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు ▪️ఆర్‌ అండ్‌ బీకి రూ.8,785 కోట్లు ▪️యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు ▪️తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు ▪️నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు ▪️డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు ▪️రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.500 కోట్లు ▪️ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు ▪️ITI, IITల కోసం రూ.210 కోట్లు ▪️దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు ▪️రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు ▪️ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు ▪️ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు ▪️మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు ▪️ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. 🌐 Join telegram 🔽 🔽 https://telegram.me/APBreakingNews

😂 ❤️ 👍 🙏 9
Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/28/2025, 6:10:10 AM

తల్లికి వందనం పథకం అమలుకు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ రూ.9,407కోట్లు కేటాయిస్తూ చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1-12 చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.

😂 👍 13
Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/28/2025, 4:41:06 PM

*‼️Leather Artisans Survey అనేది తోలు కళాకారులకి సంబంధించినది.* *🟡అందులో తొలు కళాకారులు అనగా క్రింద ఇవ్వబడిన కేటగిరి వారికి సర్వే చేయవలసి వుంటుంది* *1️⃣.Butchers ::* కసాయి, మాంసం మరియు పౌల్ట్రీ ముక్కలను తయారు చేయడంలో నిపుణుడు, జంతువులను వధించే వారు, దుకాణంలో లేదా సూపర్ మార్కెట్‌లోని మాంసం విభాగంలో పనిచేస్తాడు. *2️⃣.Flayers ::* చర్మం వలిచే వారు *3️⃣.Cobblers::* చెప్పులు కుట్టేవారు *4️⃣.Dappu Artisans::* డప్పు వాయిద్యాలు తయారు చేసేవాళ్ళు *5️⃣.Businessmen::* తోలు ,లెదర్ సంబంధించి వ్యాపారం చేసే వారు. *🛑NOTE:: పెన్షన్ తీసుకునే లబ్దిదారులలొ ఎవరైనా పైన ఉన్న కేటగిరిలలో వున్నట్లయితే వారివి కూడా సర్వే నందు నమోదు చేయవలెను* 🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/govtupdates_AP

Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/28/2025, 11:51:20 AM

IDBI Bank : డిగ్రీ అర్హతతో 650 పోస్టులు.. ఏడాదికి రూ 6.50 లక్షల వరకు జీతం ▪️ మొత్తం ఖాళీలు:650 ▪️ అర్హత: డిగ్రీ ▪️ దరఖాస్తులు ప్రారంభం:1.03.25 *పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు* 👇🏼 https://www.apjobalerts.in/2025/02/idbi-recruitment-2025-apply-online-650.html ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ మరిన్ని AP ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 👇 https://t.me/addlist/e12AfdrzDOxkOTc1

Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/28/2025, 2:23:36 AM

*మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు* ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

❤️ 👍 😢 5
Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/28/2025, 2:19:02 PM

*V8.1 NTR Bharosa Pensions App :* 🔴 కింద ఇవ్వబడిన 10 జిల్లాలో పెన్షన్ పంపిణీ చేయు అధికారులు వెంటనే V8.1 NTR Bharosa Pensions App ను డౌన్లోడ్ చేసుకోగలరు. [ Play Store లొ ఉండదు ] 📱 𝐕𝟖.𝟏 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 👇🏼 https://t.me/govtupdates_AP/11111 1. అనంతపురం 2. చిత్తూర్ 3. తిరుపతి 4. అన్నమయ 5. శ్రీ సత్యసాయి 6. నంద్యాల 7. వైఎస్ఆర్ 8. నెల్లూరు 9. కర్నూలు 10. ప్రకాశం ✅ *మిగిలిన 16 జిల్లాల వారు V8.0 యాప్ లొ పెన్షన్ పంపిణి చేయగలరు.* 📱 𝐕𝟖.0👇 https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online 📱 𝐕𝟖.1 👇🏿 https://t.me/govtupdates_AP/11111 🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/govtupdates_AP

😢 1
Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
3/1/2025, 12:58:43 AM

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

Post image
👍 1
Image
Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
3/1/2025, 12:58:33 AM

🟣 శ్రీయుత జిల్లా కలెక్టరు వారి అదేశముల మేరకు తెలియజేయునది ఏమనగా పెన్షన్ బట్వాడా సమయములోనే migrate అయిన వ్యక్తులు లభ్యమైన పౌరుల తాలూకు house hold mapping, Missing citizen house hold mapping వంటిసర్వేలను పూర్తి చేయండి. ఈ విషయం pension distribution officers కి అందరికీ తెలియజేయండి 📱 𝐕𝟖.0👇 https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online 📱 𝐕𝟖.1 👇🏿 https://t.me/govtupdates_AP/11111

😂 1
Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/28/2025, 3:42:41 AM

🔔 *GSWS Survey Reports :* 1. Work From Home https://tinyurl.com/GSWSStaff 2. Leather Artisans https://tinyurl.com/vnjj4262 3. WFH Village Profile Report https://tinyurl.com/3vkxyv99 4. Death Marked Citizen Audit Report https://tinyurl.com/49y9fyfe 5. Children Without Aadhaar Report https://tinyurl.com/24ej6vad 6. HH Geo Location Survey https://tinyurl.com/2575up6f 7. Non AP Resident https://tinyurl.com/3cz79783 𝐉𝐨𝐢𝐧 ⏩ https://telegram.me/govtupdates_AP

Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
2/27/2025, 4:01:21 PM

```The Leather Artisan Survey only allowed for the WEA & WWDS Functionary. They can use their regular login credentials of Employee mobile applications for login``` . ⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐋𝐢𝐧𝐤  :👇🏼 https://t.me/govtupdates_AP/11093

😮 1
Link copied to clipboard!