Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
January 30, 2025 at 02:35 PM
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి.. పెన్షన్ అమౌంటు ఖాతాలో జమవుతున్నాయి.. ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం అవటంతో, ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ 1 మరియు 3వ తారీఖులలో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛను తీసుకుంటున్నవారికి సమాచారాన్ని తెలియజేయగలరు.
👍 2

Comments