Govt Updates | News | Jobs
February 1, 2025 at 02:50 PM
*🍁 "ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కార్డు" లో ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత మంది ఉన్నారనితెలుసుకోవడం ఎలా?*
🍁 *ఏపీ ప్రభుత్వం కొత్త గా మీ వాట్సాప్ ద్వారానే తెలుసుకునే విధంగా వెసులుబాటు కల్పించినది*
🍁 *గతంలో అయితే సచివాలయం ద్వారా గాని అలాగే వాలంటీర్స్ ద్వారా గాని తెలుసుకోవాల్సి వచ్చేది*
🍁 *ఇప్పుడు మీ మొబైల్లోనే మీ వాట్సాప్ ద్వారానే "ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కార్డు" స్టేటస్ తెలుసుకోండి*👇👇
https://youtu.be/4ztXqD4oPGE
https://youtu.be/4ztXqD4oPGE
🍁 *ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి*
😂
🙏
❤️
😮
9