Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
February 3, 2025 at 01:44 AM
*అందరికి ఇంటి స్థలాలు ≈ లబ్దిదారుల ఎంపిక ఇలా* • గ్రామ, వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి • వీఆర్వో, ఆస్ఐ ద్వారా విచారణ చేయించాలి • జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి... ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ • తుది జాబితాను తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు పంపాలి • లబ్దిదారులకు గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో స్థలం కేటాయింపునకు కలెక్టర్ కు అధికారం • ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం • రెండేళ్లలో నిర్మాణం చేపట్టని స్థలాలను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. #housingforall@govtupadates_AP
👍 😂 4

Comments