Prasannakumar Nalle ( JSP Updates )  ✊🏻✊🏻✊🏻
Prasannakumar Nalle ( JSP Updates ) ✊🏻✊🏻✊🏻
January 20, 2025 at 09:13 AM
గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు • ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు • గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు… గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం • అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కమిటీ ఏర్పాటు • ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సమీక్షలో నిర్ణయం
❤️ 🙏 👍 37

Comments