
Prasannakumar Nalle ( JSP Updates ) ✊🏻✊🏻✊🏻
10.6K subscribers
Similar Channels
Swipe to see more
Posts

*మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలోకి 20 మంది కార్పొరేటర్లు* 🔥👌

*పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న - ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు*

పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరిన 20 మంది వైసీపీ కార్పొరేటర్లు 🔥✊

నిన్న అసెంబ్లీలో వైసీపీ ప్రవర్తించిన తీరు చూస్తుంటే వాళ్ల గతంలో సృష్టించిన విధ్వంసాలు , అరాచకాలు గుర్తొచ్చాయి

ఈరోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన మాజీ ఎంపీ శ్రీ వి.హనుమంతరావు గారు


#PallePanduga - Deputy CM Sri #PawanKalyan 's Vision ! #PawanKalyanPallePanduga #IdiManchiPrabhutvam


వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి సర్వేకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్లలోపువారి వివరాల సేకరణ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సర్వే. టెక్నీకల్ స్కిల్.. విద్యార్హతలు.. ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి వివరాల సేకరణ. వచ్చే నెల 10వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి #

కూటమి ప్రభుత్వంలో కేవలం ఆరు నెలల్లో 4300 కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టం ✊

*మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సోషల్ మీడియా కమిటీ సభ్యునిగా నన్ను నియమించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు* 😍😍🙏🏻🙏🏻
