
Prasannakumar Nalle ( JSP Updates ) ✊🏻✊🏻✊🏻
January 28, 2025 at 05:59 AM
1,217 కోట్ల విలువైన 6 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు
తద్వారా టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ గారు ✊🙏
❤️
👍
🙏
😂
17