VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
February 1, 2025 at 10:51 AM
🥦🥬🫓🥪🥘🥗🍕🍪🍳🥦🥬 *వేయించని ఆవిశ గింజల పొడికి గోరువెచ్చని నీళ్ళు చేర్చినప్పుడు పొడి పదార్ధాన్ని పట్టి ఉంచే గుణం ఏర్పడుతుంది(వేయించితే ఈ గుణం నశిస్తుంది). దాని కారణంగానే మన డైట్ లో అనుమతి ఉన్న 5 రకముల నట్స్ మరియు విత్తనాలను సూచించిన మోతాదు ప్రకారం పొడి తీసుకొని అవిశ గింజల పొడి, మోతాదు ప్రకారం గోరువెచ్చని నీళ్ళు చేర్చి పిండి ముద్దగా మార్చుకోగలుగుతున్నాము. దీని వల్ల చపాతీ, రోటీ, దోశ, ఉప్మా ఇత్యాది వంటకాలు చేసుకోవటం సులభం అవుతుంది.* *అలా కుదరని వాళ్ళు 5 రకముల నట్స్ మరియు విత్తనాలతో గ్రుడ్లు కలిపి కూడా ఈ పైన తెలిపిన వంటకాలతో పాటు కొబ్బరి పొడి కూడా చేర్చుకొని ఇడ్లీ, బ్రెడ్, గుంతపుంగనాలు కూడా చేసుకొని తినవచ్చు.* *పైన తెలిపిన వంటకాలన్నీటికీ డైట్ లో అనుమతి ఉన్న కూరగాయలు, ఆకుకూరలతో కూరలాగా రోటి పచ్చడి లాగా చేసుకొని, అలాగే మాంసహారముతో కూడా కూరలు చేసుకొని డైట్ సులభంగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు....* 🥦🥬🫓🥪🥘🥗🍕🍪🍳🥦🥬
❤️ 👍 🙏 💐 😢 16

Comments