VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
February 14, 2025 at 06:34 PM
🍏🍎🍐🍊🍋🍉🍓🫐🍈🍒🍑🥝🥑 *Fruits to Allow and Avoid During VRK's Post Diet(VRK పోస్ట్ డైట్ లో తీసుకోతగిన మరియు తీసుకోకూడని పండ్లు):* ✅ *Low Sweet Fresh Fruits(తక్కువ తీపి తాజా పండ్లు)*(✅- *Allowed/తీసుకోవచ్చు*) - Indian Berries(రేగి), Papaya(బొప్పాయి), Pomegranate(దానిమ్మ), Watermelon(పుచ్చ), Oranges(నారింజ, కమల, బత్తాయి), Apples(ఆపిల్), Pears(పియర్స్), Plums(ప్లమ్స్), Strawberries(స్ట్రాబెర్రీ), Guava(జామ), Apricots(ఆప్రికాట్), Jamun(నేరేడు) Figs(అంజీర్), Grapefruit(పంపర పనస), Fresh Tree Cherries(Not bakery cherries), Peaches(పీచెస్), Raspberries(కోరిందపండు), Blueberries(బ్లూబెర్రీస్‌), Avocado(వెన్నపండు లేదా అవకాడో) etc., ❌ *High Sweet Fruits(అధిక తీపి పండ్లు)* (❌- *NOT Allowed/తీసుకోకూడదు*) - Mangoes(మామిడి), Custurd Apple(సీతాఫలం), Jackfruit(పనస), Sapota(సపోటా), Bananas(అరటి), Grapes(ద్రాక్ష), Raisins(ఎండు ద్రాక్ష), Pineapple(అనాస పండు), Dates(ఖర్జూర), Cranberries(క్రాన్‌బెర్రీస్‌), Prunes(అలు బుఖారా), lychee(లీచీలు) etc., 🍌🍇🥭🍍
🍫 1

Comments